గనుల్లో సమస్యలను పరిష్కరించాలని వినతి

గనుల్లో సమస్యలను పరిష్కరించాలని వినతి

MNCL: సింగరేణి బొగ్గు గనుల్లో సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం కార్మికుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఐకేవోసీ మేనేజర్‌కు అందజేశారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. కోల్ కట్టర్, సపోర్ట్ మెన్లకు నాణ్యమైన బిట్లు ఇప్పించాలని, రీకండీషన్ డ్రిల్ రాడ్స్ రాకుండా చూడాలని డిమాండ్ చేశారు.