నిత్యాన్నదాన పథకానికి లక్ష విరాళం

నిత్యాన్నదాన పథకానికి లక్ష విరాళం

E.G: గోపాలపురం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి నిత్యాన్నదాన పథకానికి గోపాలపురం వైసీపీ మండల అధ్యక్షుడు వెలగా శ్రీరామమూర్తి దంపతులు ఇవాళ రూ. లక్ష విరాళం అందజేశారు. కార్తీక మాసంలో అన్నదానం చేయడం అత్యంత శ్రేయస్కరమని వారు తెలిపారు. ఆలయ అధికారులు విరాళాన్ని స్వీకరించారు.