VIDEO: మృతదేహాల రాకతో గ్రామంలో ఉద్రిక్తత

VIDEO: మృతదేహాల రాకతో గ్రామంలో ఉద్రిక్తత

WGL: చెన్నారావుపేట (M) బోడ మాణిక్యం తండాలో స్రవంతి, ఆమె పిల్లల మృతదేహాలు ఇవాళ గ్రామానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భర్త ప్రవీణ్ ఇంటి ముందే మృతదేహాలను పూడ్చేందుకు బంధువులు గొయ్యి తవ్వారు. దీంతో ఇరువురు బంధువుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, స్రవంతి తన పిల్లలతో కలిసి మంగళవారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.