కరాటే బెల్ట్స్, సర్టిఫికెట్‌లు అందజేసిన హీరో సుమన్

కరాటే బెల్ట్స్, సర్టిఫికెట్‌లు అందజేసిన హీరో సుమన్

NLG: మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్స్, సర్టిఫికెట్‌ల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానకి సినిహీరో సుమన్ హాజరై, విద్యార్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేసి వారిని అభినందించారు. ఈపోగ్రాంలో ఎమ్మెల్యే BLR పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి తమ పిల్లలకు కరాటే బాక్సింగ్ లాంటి ఆత్మ రక్షణ శిక్షణలు ఇవ్వాలని అన్నారు.