బ్రోకలీతో పలు సమస్యలకు చెక్
బ్రోకలీ క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువును నియంత్రిస్తుంది. అయితే దీన్ని అతిగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. కిడ్నీలో రాళ్లు, థైరాయిడ్ సమస్యలు, రక్తస్త్రావ రుగ్మతలు ఉన్నవారు బ్రోకలీకి దూరంగా ఉంటే మంచిది.