సీఎం దంపతులకు లండన్‌లో ఘన స్వాగతం

సీఎం దంపతులకు లండన్‌లో ఘన స్వాగతం

AP: సీఎం చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులకు అక్కడి తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరికి 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్' సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఈనెల 4న లండన్‌లో ప్రదానం చేయనుంది.