రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
PDPL: పెద్దపల్లి పట్టణ పరిధి బంధంపల్లిలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బంధంపల్లి వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఓ కారు ఢీ కొట్టడంతో బైకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.