VIDEO: ప్రేమ జంటకు కల్యాణం.. తల్లిదండ్రుల భావోద్వేగం

VIDEO: ప్రేమ జంటకు కల్యాణం.. తల్లిదండ్రుల భావోద్వేగం

MHBD: బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో లాలు- సుక్కమ్మ దంపతులు తమ కుమారుడు రామ్‌కోటి, అతను ప్రేమించిన యువతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా వారి విగ్రహాలకు కల్యాణం నిర్వహిస్తున్నారు. 22 సంవత్సరాల క్రితం ప్రేమ విఫలమై ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో, వారిని మరవలేక ఇంటి ఆవరణలో విగ్రహాలు ఏర్పాటు చేసి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.