VIDEO: మల్లేశ్వర స్వామికి పూజలు

VIDEO: మల్లేశ్వర స్వామికి పూజలు

KDP: ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం సమీపంలోని మృకుండ మల్లేశ్వర స్వామి దేవాలయంలో మల్లేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు వేకువజామునే స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. తర్వాత పూలతో అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. పలువురు మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.