సర్పంచులను సత్కరించిన మాజీ ఎమ్మెల్యే

సర్పంచులను సత్కరించిన మాజీ ఎమ్మెల్యే

PPM: సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో వైసీపీ సర్పంచులను శనివారం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పూలమాలలు వేసి సాలువతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క సర్పంచ్ గ్రామ పరిపాలనలో ముఖ్య భూమిక పోషించారని ఆయన కొనియాడారు. రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రతి గ్రామంలో పోటీ చేస్తామని గుర్తు చేశారు.