'ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి'

'ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి'

ADB: ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని హిరాపూర్ గ్రామ పటేల్ యువకులు పట్టణంలోని మాజీ ఎంపీ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను విన్నవించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.