స్థానిక ఎన్నికల్లో రెబల్స్ బెడద
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల మద్దతు దక్కని నాయకులు ఇండిపెండెంట్‌గా బరిలో దిగడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబల్స్ తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పార్టీ అభ్యర్థుల కంటే స్వతంత్రులకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీంతో అధికారిక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.