విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిన్నాంలో పాలధార చెరువు పనులను పరిశీలించిన పీడీ ఎస్ శారదాదేవి
★ PMMSY పథకంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు: నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి
★ బొబ్బిలిలో మొబైల్ ఫోన్లలో బెట్టింగ్ యాప్‌లను తనిఖీ చేసిన సీఐ కె.నారాయణరావు
★ కురుపాం MPDO కార్యాలయంలలో ఉపాధి హామీ పథకంపై సామాజక తనిఖీలు నిర్వహించిన APD శ్రీహరి