'వయో వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు'

'వయో వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు'

SRPT: అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు  మాట్లాడుతూ.. వయో వృద్ధుల సంక్షేమ చట్టాలు, పథకాల అమలులో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నదని ఆయన తెలిపారు.