డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 29 మందికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 29 మందికి జరిమానా

విజయవాడ పోలీసు కమిషనర్ రాజ శేఖర్ బాబు ఆదేశాలతో నగరంలో పలు ప్రదేశాలలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 5వ ట్రాఫిక్ పోలీసులు మొత్తం మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 29 మందిని గుర్తించారు. వారిని 8వ అడిషనల్ మెట్రో పాలిటన్ కోర్ట్‌లో ప్రవేశ పెట్టారు. న్యాయమూర్తి వారిలో 11మందికి రూ.15వేలు, మిగిలిన 18 మందికి ఒక్కొక్కరికి రూ.10వేల విధించారు.