VIDEO: 'బిక్కవోలులో బీజేపీలోకి చేరికలు'

E.G: బిక్కవోలులో బుధవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ బీజేపీ అధ్యక్షుడు శివరామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి బీజేపీ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.