అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ హిందూపురంలో ఆర్టీసీ డిపోలో వైద్యశాలను ప్రారంభించిన ఎంపీ బీకే. పార్థసారథి
★ గుంతకల్లులో భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న MLA గుమ్మనూరు జయరాం
★ హిందూపురం YCP కార్యాలయంపై దాడి.. 16 మందిపై కేసు నమోదు
★ పుట్టపర్తిలో చిల్డ్రన్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి సవిత