ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి 76 ఫిర్యాదులు: ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి 76 ఫిర్యాదులు: ఎస్పీ

ప్రకాశం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ దామోదర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి ఫిర్యాదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 76 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.