వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
TPT: తిరుపతి రూరల్ తిరుచానూరులో బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ప్రజలు సహించరని, మరో భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.