తృటిలో తప్పిన పెను ప్రమాదం

తృటిలో తప్పిన పెను ప్రమాదం

E.G: గోకవరం మండలం వీర్లంక పల్లి గ్రామ సమీపంలో పది మందితో వెళ్తున్న ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న పెన్షన్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి, ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు తెలిపారు. వర్షం రావడంతో టైర్ స్కిడ్ అవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆటోలో ఉన్న ప్రయాణికులు తెలిపారు.