బుమ్రా శతాబ్ధానికి ఒక్కడు: సునీల్ గావస్కర్
T20 WC సెమీఫైనల్ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా గొప్పగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించిన నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసించాడు. బుమ్రా లాంటి బౌలర్ శతాబ్ధానికి ఒకడు వస్తాడని కొనియాడాడు. బుమ్రా అన్ని ఫార్మాట్లూ ఆడతాడని, ఫార్మాట్ ఏదైనా బంతి ఇస్తే సానుకూల ఫలితాన్ని రాబడతాడని తెలిపాడు. అరుదుగా మాత్రమే ఎక్కువ పరుగులు ఇస్తాడని పేర్కొన్నాడు.