VIDEO: మున్సిపల్ ఛైర్మన్‌గా చింతల చంద్ర రెడ్డి ప్రమాణ స్వీకారం

VIDEO: మున్సిపల్ ఛైర్మన్‌గా చింతల చంద్ర రెడ్డి ప్రమాణ స్వీకారం

NLG: హాలియా మున్సిపాలిటీలో నూతన ఛైర్మన్‌గా చింతల చంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్‌గా గౌరీ రాజా రమేష్ ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.