'యూరియా సరఫరా కేంద్రాలు పెంచాలి'

'యూరియా సరఫరా కేంద్రాలు పెంచాలి'

KMM: కొణిజర్ల మండలంలో యూరియా పంపిణీ నాలుగు కేంద్రాలకు పెంచాలని కోరుతూ సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక సొసైటీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కొణిజర్లతో పాటు పెద్దమునగాల, తీగలబంజర, గుబ్బగుర్తి, తనికెళ్లలో యూరియా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు వెసులుబాటుగా ఉంటుందన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.