అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన పటేల్ రమేష్ రెడ్డి

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన పటేల్ రమేష్ రెడ్డి

SRPT: సూర్యాపేట మండలం దాస్ తండాలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ తల్లి మరియు తుల్జా భవాని పండుగకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మంగళవారం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో తండావాసులంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. అనంతరం గిరిజన సోదరులు శాలువాలతో ఆయనను ఘనంగా సన్మానించారు.