'ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'

సత్యసాయి: జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ పిలుపునిచ్చారు. శనివారం ధర్మవరంలో జరిగిన స్వచ్ఛంద్ర, స్వర్ణాంధ్రపై జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వలన పర్యావరణం కలుషితం అయ్యి మానవాళికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ నిర్ములనకు కృషి చెయ్యలన్నారు.