కాపీ ఎడిటర్ పోస్టులు.. అప్లై చేశారా..?

కాపీ ఎడిటర్ పోస్టులు..  అప్లై చేశారా..?

న్యూఢిల్లీలోని ప్రసార్ భారతి ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి కాపీ ఎడిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 29 పోస్టులకు.. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 2లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.