సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం

సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం

CTR: పాలసముద్రం ఎస్సీ కాలనీలో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలు ఆలకించిన ఆయన పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వినతులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.