'గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పని చేయాలి'

'గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పని చేయాలి'

SDPT: హుస్నాబాద్ మండలం వంగ రామయ్య పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన భూక్య రాజేశ్వరి తిరుపతి, ఉప సర్పంచ్ దుండుగుల రాజు వార్డు మెంబర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించి అభినందించారు. వంగ రామయ్య పల్లి గ్రామాన్ని ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నందుకు ఆ గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పని చేయాలని సూచించారు.