VIDEO: బెస్తవారిపేటలో వ్యక్తి దారుణ హత్య

VIDEO: బెస్తవారిపేటలో వ్యక్తి దారుణ హత్య

ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలోని స్థానిక తేరుబజార్లో ఆదివారం దారుణ హత్య జరిగింది. మామకు అల్లుడికి జరిగిన ఘర్షణలో మామ దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అయితే వ్యక్తి హత్యకు గల కారణాలు, ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.