'గోవిందా అసలు కొండపై ఏం జరుగుతుందయ్యా?'

'గోవిందా అసలు కొండపై ఏం జరుగుతుందయ్యా?'

తిరుమలలో తాజా ఘటనలు చూస్తుంటే పవిత్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రాజకీయ లబ్ధి కోసం లడ్డూ కల్తీ వంటి అంశాలను తెరపైకి తేవడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఇక ఆధ్యాత్మికత పక్కన పెట్టి ఆర్భాటమే ముఖ్యం అన్నట్లు కొందరు కొండపై రీల్స్ చేస్తూ భక్తి భావాన్ని చేరిపేస్తున్నారు. అన్నిటికీ మించి, నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట మద్యం సీసాలు బయటపడటం. గోవిందా అసలు కొండపై ఏం జరుగుతుందయ్యా.