శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి NBE అక్రిడిటేషన్
VSP: విశాఖలోని శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ అండ్ ఇన్‌స్టిట్యూట్ భారత ప్రభుత్వం గుర్తించిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నుంచి అక్రిడిటేషన్ పొందింది. ఈ గుర్తింపు డిసెంబర్ 2025 నుంచి ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుందని ఫౌండేషన్ ప్రతినిధులు గురువారం తెలిపారు.