అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు: MLA

PDPL:పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్‌లోని ZPHS బాలురులో రూ.32లక్షలతో ఆధునీకరించిన గదులను, మండల ప్రజా పరిషత్‌లో రూ.5లక్షలతో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.