అధికార పార్టీ వాళ్లనే సర్పంచులుగా గెలిపించండి: ఎమ్మెల్యే

అధికార పార్టీ వాళ్లనే సర్పంచులుగా గెలిపించండి: ఎమ్మెల్యే

KNR: అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న వారిని మాత్రమే సర్పంచులుగా గెలిపించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. గురువారం ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, కందికట్కూర్, ఓగులాపూర్,వల్లంపట్ల, వెల్జీపూర్, గొల్లపల్లి, వెంకట్రావుపల్లి, సోమారంపేట, రేపాక గ్రామాల్లో సర్పంచు అభ్యర్థులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.