అమరజీవికి నివాళులర్పించిన హోంమంత్రి

అమరజీవికి నివాళులర్పించిన హోంమంత్రి

AKP: నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు హోం మంత్రి వంగలపూడి అనిత ఆయన చిత్రపటానికి పూలమాలవేసి వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారని హోం మంత్రి పేర్కొన్నారు.