భారీ ట్రాఫిక్ జామ్.. ఇబ్బందులు పడ్డ వాహనదారులు
ASR: అరుకు-బొందుగూడ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వారపు సంత కారణంగా వాహనాలు పెద్ద సంఖ్యలో రాగా రోడ్డు బారీకిలో నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తరచూ ఇదే సమస్య తలెత్తుతుందని, వారానికి ఒకసారి సంతరోజు రాకపోకలు పూర్తిగా అంతరాయం కలుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.