VIDEO: రేపు భానుకోట క్షేత్రంలో లక్ష దీపోత్సవం

VIDEO: రేపు భానుకోట క్షేత్రంలో లక్ష దీపోత్సవం

KDP: సింహాద్రిపురంలోని భానుకోట సోమేశ్వర స్వామి క్షేత్రంలో బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు బద్రి శర్మ, సురేశ్ శర్మలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించాలన్నారు. అనంతరం భక్తతులందరికి అన్నదాని కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.