వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

కడప: మైదుకూరు(M) గంజికుంట సమీపంలోని సుగాలి తండాకు చెందిన బుక్కే శివనాయక్(22) ఈనెల 11వ తేదీ నుంచి కనిపించకుండా పోయినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన భార్య శారదాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మైదుకూరు పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు వ్యక్తి ఆచూకీ తెలిసినవారు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.