పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు

NDL: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షిస్తూ బిక్కవోలు గోలింగేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ నాయకులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.