VIDEO: ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం

VIDEO: ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం

WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇవాళ వినూత్న ప్రచారం చేపట్టారు. ఈ బడిబాట ప్రారంభానికి ముందే గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ.. ప్రభుత్వ పాఠశాలలో చేరేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా డిజిటల్ విద్య, ఇంగ్లీష్ మీడియం బోధన, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని తెలియజేస్తూ.. మా బడికి రండి నినాదంతో ప్రచారం చేశారు.