VIDEO: HYD నుంచి వరంగల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

HYD నగరం నుంచి అంబర్పేట ఉప్పల్ నుంచి బోడుప్పల్ వైపు వెళ్లే వరంగల్ హైవే, రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం కురవడం, మరోవైపు వరంగల్ హైవే, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. మరోవైపు రోడ్డు అద్వానంగా ఉందని వాహనదారులు ఆగ్రహిస్తున్నారు.