పేద ప్రజ కళ్లల్లో సంతోషం కనిపిస్తోంది: ఎమ్మెల్యే

పేద ప్రజ కళ్లల్లో సంతోషం కనిపిస్తోంది: ఎమ్మెల్యే

MBNR: పేద ప్రజల కళ్లల్లో సంతోషం కనిపిస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిన్నచింతకుంట మండలం లాల్ కోటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి హాజరై ప్రారంభించి మాట్లాడారు. తమ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఎల్లప్పుడూ నిలబడుతుందని సూచించారు. అనంతరం ఇల్లు నిర్మించిన యజమానులకు నూతన వస్త్రాలను అందజేశారు.