VIDEO: నిర్మానుష్యంగా మారిన విశాఖ

VIDEO: నిర్మానుష్యంగా మారిన విశాఖ

VSP: నిత్యం వేల సంఖ్యలో వాహనాలు, జనాలతో రద్దీగా ఉండే విశాఖపట్నం నగరం సంక్రాంతి పండుగ వేళ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. శుక్ర‌వారం నగరంలోని ప్రధాన కూడళ్లు, ర‌హ‌దారుల‌న్నీ వాహనాలు లేక వెలవెలబోతున్నాయి. విశాఖలో స్థిరపడిన అత్యధిక శాతం ప్రజలు తమ సొంత ఊర్లకు, పల్లెలకు పండుగ జరుపుకోవడానికి వెళ్లడమే దీనికి ప్రధాన కారణం.