VIDEO: స్మశాన వాటికకి ప్రహరి గోడ ఏర్పాటు చేయండి: ఎంపీటీసీ

VIDEO: స్మశాన వాటికకి ప్రహరి గోడ ఏర్పాటు చేయండి: ఎంపీటీసీ

NLR: బుచ్చి మండలం రేబాల పంచాయితీ లక్ష్మీపురం గ్రామంలోని స్మశాన వాటికకు ప్రహరీ గోడ లేదని వైసీపీ ఎంపీటీసీ రమణమ్మ తెలిపారు. స్మశాన వాటిక దగ్గర పరిశుభ్రత లోపించిందని సర్వసభ్య సమావేశాల్లో అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని వాపోయారు. లక్ష్మీపురం గ్రామంలో కాలువలో పూడిక తీత పనులు జరగడం లేదని పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని మండిపడ్డారు.