తల్లి సమాధి వద్దే మూడు రోజులుగా యువతి నిద్ర

తల్లి సమాధి వద్దే మూడు రోజులుగా యువతి నిద్ర

TG: కరీంనగర్ జిల్లాలోని కబరస్తాన్‌లో(శ్మశానంలో) ఓ యువతి తన తల్లి మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి వద్దే 3 రోజులుగా నిద్రిస్తూ సంచలనం సృష్టించింది. యువతి డిప్రెషన్‌లోకి వెళ్లి, పగలూ రాత్రీ తేడా లేకుండా సమాధిని ఆనుకుని ఉండటం స్థానికుల్లో భయాందోళన కలిగిస్తోంది. షీ టీమ్స్, సఖి టీం, మహిళా సంక్షేమ అధికారులు స్పందించి యువతికి రక్షణ, వైద్యం అందించాలని కోరుతున్నారు.