పుంగనూరులో హిందూ సమ్మేళనం
CTR: పుంగనూరులో ఈనెల ఈనెల 21న జరిగే 'హిందూ సమ్మేళనానికి' ఏర్పాట్లు పూర్తి చేసినట్లు RSS నాయకుడు త్రిమూర్తి రెడ్డి తెలిపారు. స్థానిక BMS క్లబ్‌లో ఇవాళ సాయంత్రం హిందూ సంఘాల నాయకులు సమావేశమై కరపత్రాలను ఆవిష్కరించారు. హిందూ సమ్మేళనం విజయవంతం హిందూ ధర్మ రక్షణ, హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకు ఈ సమ్మేళనం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.