VIDEO: 'ఇంటర్న్‌షిప్ పథకం చిన్న జిల్లాలకు వర్తింపజేయాలి'

VIDEO: 'ఇంటర్న్‌షిప్ పథకం చిన్న జిల్లాలకు వర్తింపజేయాలి'

NDL: ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం చిన్న జిల్లాలకు వర్తింప చేసి, నిరుద్యోగ యువత, విద్యార్థులకు కేంద్రం అండగా ఉండాలని ఎంపి శబరి ప్రశ్నించారు. సోమవారం పార్లమెంట్‌లో ఆమె మాట్లాడారు. (PMIS)లో యువత, విద్యార్థులకు ఆసక్తి ఉన్నప్పటికీ, న్యాయం జరగలేదని, టైర్-2 నగరాలు, చిన్న జిల్లాలకు PM ఇంటర్న్‌షిప్ పథకం వర్తించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె కోరారు.