కృష్ణాష్టమి వేడుకలు ఎలా చేస్తున్నారు.?

కృష్ణా: కృష్ణాష్టమి పండుగ రోజున పాఠశాలల్లో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో ఉట్టి కొట్టించే ఆటలతో సందడి చేసేవారు. గ్రామాల్లో పెద్దలు ఉట్టి కార్యక్రమం నిర్వహించి యువకులతో పోటీలు చేయించేవారు. అయితే కాలక్రమేణా ఇవన్నీ తగ్గి కేవలం సెలవుదినంగా మారాయి. ప్రస్తుతం మీ ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? కామెంట్ ద్వారా తెలియజేయండి.