'శ్రీనివాస్ పై దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలి'

'శ్రీనివాస్ పై దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలి'

BDK: భద్రాచలం పట్టణంలోని జగదీష్ కాలనీ‌లో ఒక వికలాంగుడైన గిరిజన జాతికి చెందిన శ్రీనివాసరావు దంపతులను అమానుషంగా ఓ యువకుడు దుర్భాషలాడి అమానుషంగా వారిపై దాడి చేసిన వైనం ఇవాళ చోటుచేసుకుంది. ఈ వికలాంగుడి పై దాడిని పలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ఆ దంపతులను పరామర్శించి, తీవ్రంగా ఖండించారు.