ఛైర్మన్ పదవి మీద ఆసక్తి లేదు: జగ్గారెడ్డి

ఛైర్మన్ పదవి మీద ఆసక్తి లేదు: జగ్గారెడ్డి

TG: టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి మీద ఆసక్తి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దని, వార్ డిక్లర్ చేస్తే.. కొడుతూనే ఉండాలని, ప్రజలు, రాజకీయాలు తర్వాతనే ఫ్యామిలీ అని చెప్పారు. తమ ఫ్యామిలీకి డీసీసీ అధ్యక్ష పదవి వద్దనుకొన్నామని, అందుకే ఆ పదవిని ఉజ్వల్ రెడ్డికి ఇవ్వాలని ఇప్పటికే తాము లేఖ ఇచ్చామన్నారు.