బార్ పాలసిపై ఆవగాహన కార్యక్రమం

ప్రకాశం: పొదిలి ఎక్సైజ్ కార్యాలయంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత నాగారాజు ఆదివారం స్దానిక రెస్టారెంట్ నిర్వహకులతో బార్ పాలసిపై ఆవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు బార్ పాలసిలో అర్హులేనని త్వరగా దరఖాస్తు చేసుకొవాలని ఆయన సూచించారు. కాగా, అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి అని ఆయన సూచించారు.